Question
Download Solution PDFభూమిపై అధిక జనాభా ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లో ఏ రకమైన వ్యవసాయం చేస్తారు?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన సమాధానం ఇంటెన్సీవ్ సబ్‌సిస్టెన్స్ వ్యవసాయం.
- ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయంలో రైతులు సాధారణ పరికరాలు, ఎక్కువ శ్రమ శక్తిని ఉపయోగించి చిన్న చిన్న పొలాల్లో వ్యవసాయం చేస్తారు.
- దక్షిణ, ఆగ్నేయం మరియు తూర్పు ఆసియాలో జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రుతుపవనాల కాలంలో ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం ప్రబలంగా చేస్తారు.
వాణిజ్య వ్యవసాయం
- వాణిజ్య వ్యవసాయంలో, మార్కెట్లో విక్రయించడానికి పంటలు పండిస్తారు మరియు జంతువులను పెంచుతారు.
- వ్యవసాయం చేసే భూమి మరియు పెట్టే పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ భాగం పనిని యంత్రాలు చేస్తాయి.
- వాణిజ్య వ్యవసాయంలో వాణిజ్య ధాన్యం పంటలు, మిశ్రమ వ్యవసాయం మరియు తోటల పెంపకం ఉన్నాయి.
ఆదిమ జీవనాధార వ్యవసాయం
- ఆదిమ జీవనాధార వ్యవసాయంలో వ్యవసాయాన్ని ఒక చోట నుంచి మరొక చోటకు మార్చడం మరియు సంచార పశువుల పెంపకం జరుగుతుంది.
విస్తృత జీవనాధాన వ్యవసాయం
- విస్తృత జీవనాధాన వ్యవసాయం తక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో జరుగుతుంది.
- దీనిలో కనీస ఉత్పత్తి కోసం విస్తారమైన భూమిని సాగు చేస్తారు. అలాగే కుటుంబం యొక్క ప్రాధమిక వినియోగం కోసం జంతువులను పెంచుతారు.
Last updated on Jul 8, 2025
-> The Staff Selection Commission released the SSC GD 2025 Answer Key on 26th June 2025 on the official website.
-> The SSC GD Notification 2026 will be released in October 2025 and the exam will be scheduled in the month of January and February 2026.
-> Now the total number of vacancy is 53,690. Previously, SSC GD 2025 Notification was released for 39481 Vacancies.
-> The selection process includes CBT, PET/PST, Medical Examination, and Document Verification.
-> The candidates who will be appearing for the 2026 cycle in the exam must attempt the SSC GD Constable Previous Year Papers. Also, attempt SSC GD Constable Mock Tests.